నిలుపుదల పాలసీ (Retention Telugu)

నిలుపుదల పాలసీ
చివరిసారి అప్‌డేట్ చేసింది ఆగస్టు 2022

Modern Hire తన క్లయింట్‌లు మరియు వారి అధీకృత యూజర్లు (ఉదా., క్లయింట్‌ల ఉద్యోగ అభ్యర్థులు/దరఖాస్తుదారులు మరియు క్లయింట్ టాలెంట్ ఎక్విజిషన్/రిక్రూటింగ్/HR బృందాలు) Modern Hire క్లయింట్‌లు మరియు వారి యూజర్లకు తన సర్వీసులు అందించడానికి అవసరమైన సమాచారం అందించడానికి వివిధ పద్ధతులను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. అందించిన డేటాలో వీడియో మరియు/లేదా వాయిస్ రికార్డింగ్‌లు, SMS టెక్స్ట్ సందేశాలు మరియు/లేదా ప్రశ్న ప్రతిస్పందనలతో, ఇవి బహుళ ఎంపికగా లేదా టెక్స్ట్-ఆధారితంగా ఉండవచ్చు (ఉమ్మడిగా “Data”) ద్వారా సేకరించిన డిజిటల్/వర్చువల్ ఇంటర్వ్యూలు మరియు/లేదా ఉద్యోగ-పూర్వ మదింపులు ఉండవచ్చు మరియు అలాంటి డేటా Modern Hire నియంత్రించే సర్వర్‌‌లలో డిజిటల్‌గా స్టోర్ చేయబడుతుంది. Modern Hire ఈ డేటాను తన గోప్యతా నోటీసు,  తన క్లయింట్‌ల పట్ల తనకున్న ఒప్పంద బాధ్యతలు మరియు వర్తించే చట్టాల ప్రకారం రక్షిస్తుంది.

ఉద్యోగ చట్టాలు అధికార పరిధినిబట్టి మారుతూ ఉంటాయి మరియు సాధారణంగా ఒక (1) సంవత్సరం లేదా రెండు (2) సంవత్సరాల రిటెన్షన్ వ్యవధి అవసరం అవుతుంది. Modern Hire ప్రామాణిక రిటెన్షన్ పాలసీ ప్రకారం ముడి డేటాను (సంబంధిత రికార్ఢింగ్‌లతో సహా) Modern Hire ప్లాట్‌ఫామ్ లేదా సర్వీసులతో యూజర్ చివరిసారి ఇంటరాక్షన్ నుండి రెండు (2) సంవత్సలకు తొలగించడంగా ఉంది. క్లయింట్ నిర్దేశంతో, Modern Hire మరియు క్లయింట్ మధ్య ఒప్పందం ఆధారంగా నిలుపుదల షెడ్యూల్‌లు సవరించబడవచ్చు; అటువంటి ఒప్పందం నిలుపుదల కాలాలకు సంబంధించిన చట్టాలతో సహా వర్తించే చట్టాలు ఇద్దరూ కట్టుబడి ఉండాల్సిందిగా నిర్దేశిస్తుంది. Modern Hire ను support@modernhire.com  లో సంప్రదించడం ద్వారా డేటాకు వర్తించే నిర్దిష్ట నిలుపుదల వ్యవధి అందుబాటులో ఉంటుంది.

ఈ గుర్తింపు లేకుండా చేయబడిన ఏ డేటా ఇకపై డేటా రక్షణ చట్టాలు, గోప్యతా నోటీసు లేదా ఈ గోప్యతా నోటీసుకు లోబడిన వ్యక్తిగత డేటాగా ఉండదు; ఈ గుర్తింపు లేకుండా చేయబడిన డేటాను నిలుపుదల చేసుకునే మరియు ఉపయోగించే హక్కును Modern Hire సురక్షితం చేసుకుంది.